(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

18 స్వర్గారోహణ పర్వము – మహాభారతం


॥ శ్రీః ॥
18.3. అధ్యాయః 003
Mahabharata - SwargarohaNa Parva - Chapter Topics
తత్రైవావస్థానపరీక్షయా పరితుష్టేషు యమేంద్రాదిషు యుధిష్ఠిరసమీపముపాగతేషు తద్దృష్టపూర్వనరకాదీనాం క్షణేనాంతర్ధానం॥ 1 ॥ ధర్మేణ యుధిష్ఠిరంప్రతి సప్రశంసనం తద్దృష్టనరకస్య పరీక్షణాయేంద్రమాయాసృష్టత్వకథనం। 2 ॥ తతో యుధిష్ఠిరేణ గంగాయామవాగాహనాన్మానుషశరీరపరిత్యాగపూర్వకం దివ్యశరీరపరిగ్రహణేన మహర్ష్యాదిభిః స్తూయమానేన సతా సహదేవైర్భ్రాత్రాద్యధిష్ఠితదివ్యస్థానగమనం॥ 3 ॥
Mahabharata - SwargarohaNa Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

స్థితే ముహూర్తం పార్థే తు ధర్మరాజే యుధిష్ఠిష్ఠిరే।
ఆజగ్ముస్తత్ర కౌరవ్యం దేవాః శక్రపురోగమాః॥ 18-3-1(98508)
స చ విగ్రహవాంధర్మో రాజానం సంపరీక్ష్య తం।
తత్రాజగామ యత్రాసౌ కురురాజో యుధిష్ఠిరః॥ 18-3-2(98509)
తేషు భాసురదేహేషు పుణ్యాభిజనకర్మసు।
సమాగతేషు దేవేషు వ్యగమత్తత్తమో నృప॥ 18-3-3(98510)
నాదృశ్యంత చ తాస్తత్ర యాతనాః పాపకర్మణాం।
నదీ వైతరణీ చైవ కూటశాల్మలినా సహ॥ 18-3-4(98511)
లోహకుంభ్యః శిలాశ్చైవ నాదృశ్యంత భయానకాః।
వికృతాని శరీరాణి యాని తత్ర సమంతతః॥ 18-3-5(98512)
దదర్శ రాజా కౌరవ్యస్తాన్సర్వాన్సుమహాప్రభాన్॥ 18-3-6(98513)
తతో వాయుః సుఖస్పర్శః పుణ్యగంధవహః శుచిః।
వవౌ దేవసమీపస్థః శీతలోఽతీవ భారత॥ 18-3-7(98514)
మరుతః సహ శక్రేణ వసవశ్చాశ్వినౌ సహ।
సాధ్యా రుద్రాస్తథాఽఽదిత్యా యే చాన్యేఽపిదివౌకసః। 18-3-8(98515)
సర్వే తత్ర సమాజగ్ముః సిద్ధాశ్చ పరమర్షయః।
యత్ర రాజా మహాతేజా ధర్మపుత్రః స్థితోఽభవత్॥ 18-3-9(98516)
తతః శక్రః సురపతిః శ్రియా పరమయా యుతః।
యుధిష్ఠిరమువాచేదం సాంత్వపూర్వమిదం వచః॥ 18-3-10(98517)
యుధిష్ఠిర మహాబాహో ప్రీతా దేవగణాస్త్వయా।
ఏహ్యేహి పురుషవ్యాఘ్ర కృతమేతావతా విభో॥ 18-3-11(98518)
సిద్ధిః ప్రాప్తా మహాబాహో లోకాశ్చాప్యక్షయాస్తవ।
భ్రాతౄణాం సుహృదాం చైవ గతిర్నిత్యా సుపూజితా॥ 18-3-12(98519)
న చ మన్యుస్త్వయా కార్యః శృణు చేదం వచో మమ।
అవశ్యం నరకస్తాత ద్రష్టవ్యః సర్వరాజభిః॥ 18-3-13(98520)
శుభానామనశుభానాం చ ద్వౌ రాశీ పురుషర్షభ।
యః పూర్వం సుకృతం భుంక్తే పశ్చాన్నిరయమేతి సః॥ 18-3-14(98521)
పూర్వం నరకభాగ్యస్తు పశ్చాత్స్వర్గముపైతి సః।
భూయిష్ఠం పాపకర్మా యః స పూర్వం స్వర్గమశ్నుతే॥ 18-3-15(98522)
`భూయిష్ఠశుభకర్మా త్వమల్పజిహ్మతయాఽచ్యుత।'
తేన త్వమేవం గమితో మయా శ్రేయోర్థినా నృప॥ 18-3-16(98523)
వ్యాజేన హి త్వయా ద్రోణ ఉపచీర్ణః సుతం ప్రతి।
వ్యాజేనైవ తతో రాజందర్శితో నరకస్తవ॥ 18-3-17(98524)
యథైవ త్వం తథా భీమస్తథా పార్థో యమౌ తథా।
ద్రౌపదీ చ తథా కృష్ణా వ్యాజేన నరకం గతాః।
ఆగచ్ఛ నరశార్దూల ముక్తాస్తే చైవ కల్మషాత్॥ 18-3-18(98525)
స్వపక్ష్యాశ్చైవ యే తుభ్యం పార్థివా నిహతా రణే।
సర్వే స్వర్గమనుప్రాప్తాస్తాన్పశ్య భరతర్షభ॥ 18-3-19(98526)
కర్ణశ్చైవ మహేష్వాసః సర్వశస్త్రభృతాంవరః।
స గతః పరమాం సిద్ధిం యదర్థం పరితప్యసే॥ 18-3-20(98527)
తం పశ్య పురుషవ్యాఘ్రమాదిత్యతనయం విభో।
స్వస్థానస్థం మహాబాహో జహి శోకం నరర్షభ॥ 18-3-21(98528)
భ్రాతౄన్పుత్రాంస్తథా పశ్య స్వపక్ష్యాంశ్చైవ పార్థివాన్।
స్వంస్వం స్థానమనుప్రాప్తాన్వ్యేతు తే మానసో జ్వరః॥ 18-3-22(98529)
కృచ్ఛ్రం పూర్వం చానుభూయ ఇతఃప్రభృతి కౌరవ।
విహారస్వ మయా సార్ధం గతశోకో నిరామయః॥ 18-3-23(98530)
కర్మణాం తాత పుణ్యానాం జ్ఞానానాం తపసాం స్వయం।
దానానాం చ మహాబాహో ఫలం ప్రాప్నుహి పార్థివః॥ 18-3-24(98531)
అద్య త్వాం దేవగందర్వా దివ్యాశ్చాప్సరసో దివి।
ఉపసేవంతు కల్యాణం విరజంబరభూషణాః॥ 18-3-25(98532)
రాజసూయజితాం లోకానశ్వమేధభినిర్మితాన్।
ప్రాప్నుహి త్వం మహాబాహో తపసశ్చ మహాఫలం॥ 18-3-26(98533)
ఉపర్యుపరి రాజ్ఞాం హి తవ లోకాః యుధిష్ఠిర।
హరిశ్చంద్రమసః పార్థ యేషు త్వం విహరిష్యసి॥ 18-3-27(98534)
మాంధాతా యత్ర రాజర్షిర్యత్ర రాజా భగీరథః।
దౌష్యంతిర్యత్ర భరతస్తత్ర త్వం విహరిష్యసి॥ 18-3-28(98535)
ఏషా దేవనదీ పుణ్యా పార్థ త్రైలోక్యపావనీ।
ఆకాశగంగా రాజేన్ర్ర తత్రాప్లుత్య గమిష్యసి॥ 18-3-29(98536)
అత్ర స్నాతస్య భావస్తే మానుషో విగమిష్యతి।
గతశోకో నిరాయాసో ముక్తవైరో భవిష్యసి॥ 18-3-30(98537)
ఏవం బ్రువతి దేవేంద్రే కౌరవేంద్రం యుధిష్ఠిరం।
ధర్మో విగ్రహవాన్సాక్షాదువాచ సుతమాత్మనః॥ 18-3-31(98538)
భోభో రాజన్మహాప్రాజ్ఞ ప్రీతోస్మి తవ పుత్రక।
మద్భక్త్యా సత్యవాక్యైశ్చ క్షమయా చ దమేన చ॥ 18-3-32(98539)
ఏషా తృతీయా జిజ్ఞాసా తవ రాజన్కృతా మయా।
న శక్యసే చాలయితుం స్వభావాత్పార్థ హేతుతః॥ 18-3-33(98540)
పూర్వం పరీక్షితో హి త్వం ప్రశ్నాద్ద్వైతవనే మయా।
అరణీసహితస్యార్థే తచ్చ నిస్తీర్ణవానసి॥ 18-3-34(98541)
సోదర్యేషు వినష్టేషు ద్రౌపద్యా తత్ర భారత।
శ్వరూపధారిణా తత్ర పునస్త్వం మే పరీక్షితః॥ 18-3-35(98542)
ఇదం తృతీయం భ్రాతౄణామర్థే యతస్థాతుమిచ్ఛసి।
విశుద్ధోసి మహాభాగ సుఖీ విగతకల్మషః॥ 18-3-36(98543)
న చ తే భ్రాతరః పార్థ నరకార్హా విశాంపతై।
మాయైషా దేవరాజేన మహేంద్రేణి ప్రయోజితా॥ 18-3-37(98544)
అవశ్యం నరకాస్తాత ద్రష్టవ్యాః సర్వరాజభిః।
తతస్త్వయా ప్రాప్తమిదం ముహూర్తం దుఃఖముత్తమం॥ 18-3-38(98545)
న సవ్యసాచీ భీమో వా యమౌ వా పురుషర్షభౌ।
కర్ణో వా సత్యవాక్ శూరో నరకార్హాశ్చిరం నృప॥ 18-3-39(98546)
న కృష్ణా రాజపుత్రీ చ నరకార్హా కథంచన।
ఏహ్యేహి భరతశ్రేష్ఠ పశ్య చేమాంస్త్రిలోకగాన్॥ 18-3-40(98547)
వైశంపాయన ఉవాచ। 18-3-41x(8098)
ఏవముక్తః స రాజర్షిస్తవ పూర్వపితామహః।
జగామ సహ ధర్మేణి సవైశ్చ త్రిదివాలయైః॥ 18-3-41(98548)
గంగాం దేవనదీం పుణ్యాం పావనీమృషిసంస్తుతాం।
అవగాహ్య తతో రాజా తనుం తత్యాజ మానుషీం॥ 18-3-42(98549)
తతో వివ్యవపుర్భూత్వా ధర్మరాజో యుధిష్ఠిరః।
నిర్వైరో గతసంతాపో జలే తస్మిన్సమాప్లుతః॥ 18-3-43(98550)
తతో యయౌ వృతో దేవైః కురురాజో యుధిష్ఠిరః।
ధర్మేణ సహితో ధీమాంస్తూయమానో మహర్షిభిః॥ 18-3-44(98551)
యత్ర తే పురుషవ్యాఘ్రాః శూరా విగతమన్యవః।
పాండవా ధార్తరాష్ట్రాశ్చ స్వాని స్థానాని భేజిరే॥ ॥ 18-3-45(98552)

ఇతి శ్రీమన్మహాభారతే స్వర్గారోహణపర్వణి తృతీయోఽధ్యాయః॥ 3 ॥

Mahabharata - SwargarohaNa Parva - Chapter Footnotes
7-3-17 హతః కుంజర ఇతి అస్వత్థామవధే ద్రోణ ఉపచీర్ణో వంచితః గజవాచీశబ్దో మనుష్యపరత్వేన జ్ఞాపిత ఇత్యుపచారచ్ఛలేనేత్యర్థః॥ 7-3-19 తుభ్యం తవ॥ 7-3-33 జిజ్ఞాసా పరీక్షా॥ 7-3-35 స్వర్గాధిరోహణే ద్రౌపద్యా సహ సోదర్యేషు వినష్టేయు సత్సు। శ్వరూపదారిణా శునకరూపిణా॥ 7-3-44 యత్ర తే పాండవాస్తత్ర దేవైః సహ యయావితి ద్వయో సంబంధః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.